Home » Couple murder case
వామనరావు దంపతుల కేసు సీబీఐకి అప్పగింత
న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.