Home » Couple ties the knot
2020 ఏడాదిలో కరోనా వైరస్ ప్రభావంతో అనేక పెళ్లిళ్లు వాయిదాపడ్డాయి. చాలావరకు పెళ్లిళ్లు డిజిటల్ వేదికగా నిర్వహించారు. కానీ, ఓ జంట వినూత్న రీతిలో పెళ్లి బంధంతో ఒకటైంది. రెండు దేశాల సరిహద్దుల మధ్య వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అమెరికా-కెనడా సరిహ�