Home » Couples entry
నగర యువత.. పారా హుషార్.. న్యూ ఇయర్ వచ్చేస్తోంది. కొత్త ఏడాదికి మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2019కి గుడ్ బై చెప్పేసి.. 2020కి వెల్ కమ్ చెప్పేందుకు నగర యువతంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే నగర యువతంతా న్యూ ఇయర్ పార్టీల కోసం రెడీ అయిపోతు