Courses in Andhra University

    ఆంధ్రా యూనివర్శిటీకి నాక్ A++ గ్రేడ్ గుర్తింపు

    November 14, 2023 / 12:09 PM IST

    యూనివర్సిటీ ఇటీవలి కాలంలో విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. పుస్తకాల్లోని పాఠాలు బోధించి, మార్కుల జాబితాలను అందించే విధానం కాకుండా.. విద్యార్థి అభివృద్ధికి, వారి భవిష్యత్తు మార్గదర్శిగా, పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారింది.

10TV Telugu News