Home » court chowrasta
దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలో ఆవిష్కరించనున్నారు. సూర్యాపేట కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టారు. ఈక్రమంలో సంతోష్ బాబు విగ్రహాన్ని చౌరస్తాలో ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఆవిష్క�