Home » Court reacts on Samantha Petition
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సమంత విషయంలో ఇష్టమొచ్చినట్టు వీడియోలు ప్రసారం చేశాయి. దీనిపై సీరియస్ అయిన సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది.
పరువునష్టం దావా వేసే బదులు ఆ పని చేయొచ్చు కదా