Court Sentence

    బాలికపై హత్యాచారం కేసు..కామాంధుడికి మరణ శిక్ష

    December 27, 2019 / 12:07 PM IST

    ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి..దారుణంగా హత్య చేసిన కామాంధుడికి మరణ శిక్షణను విధించింది కోర్టు. ఇది కోయంబత్తూరులో జరిగింది. POCSO కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు నిందితుడు సంతోష్ కుమార్‌కు మరణ శిక్షను విధిస్తూ సంచలనం తీర్�

10TV Telugu News