Home » Covid-19 Active cases
ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో నలుగురు మృతిచెందగా 456 మంది కోలుకున్నారు.