Home » Covid-19 booster
మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్ తమ ఉద్యోగులను కొవిడ్-19 బూస్టర్ డోసు తీసుకుంటేనే తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశించింది. బూస్టర్ డోసు తీసుకోకుండా ఆఫీసులకు రావొద్దని సూచించింది