National7 months ago
చీపురుతో జాగ్రత్త.. కరోనా వచ్చే ప్రమాదం, ఎయిమ్స్ డాక్టర్ హెచ్చరిక
ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ కరోనా వ్యాప్తి గురించి మరో షాకింగ్ విషయం చెప్పారు. మన ఇళ్లలో శుభ్రం చేసుకునేందుకు వాడే చీపురుతో కరోనా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇంటి బయట చీపురు వాడితే… కరోనా వైరస్...