Covid-19 case trajectory

    Covid-19 case : దేశంలో సెకండ్ వేవ్ పీక్.. యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి..

    May 17, 2021 / 10:29 AM IST

    కోవిడ్ -19 వ్యాప్తి సెకండ్ వేవ్ భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దేశంలో మొత్తంగా ధృవీకరించిన కరోనా కేసుల సంఖ్య ఆదివారం నాటికి25 మిలియన్లకు చేరింది. డేటా ప్రకారం.. గత వారంలో పీక్ కు చేరిన కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గు�

10TV Telugu News