Home » Covid 19 Cases Detected
దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. దేశంలో కొత్తగా 2,468 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు నిన్నటి కంటే 1,280 తగ్గి 33,318కి చేరాయని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,01,934కి చేరిం�
ఏపీ రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పాజిటివ్ కేసులు, మరణాలు ఇంకా నమోదవుతున్నాయి.