Home » Covid-19 curb
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోనూ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుంది.