Home » COVID-19 death
గడిచిన 24గంటల్లో 3,63,103 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 15,940 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. కొవిడ్ తో చికిత్స పొందుతూ 20 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 91,799గా నమోదైంది.
తాజాగా మరో అధ్యయనంలో జనాలను కలవరానికి గురి చేసే విషయం బయటపడింది. మరీ ముఖ్యంగా నెమ్మదిగా నడిచే వ్యక్తులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.
Cheap hair lice drug may cut risk of COVID-19 death : తలలో పేలను చంపేందుకు వాడే మందు.. కరోనా మరణాలను తగ్గించగలదు.. ఓ కొత్త అధ్యయనం తేల్చేసింది. కరోనా సోకి ఆస్పత్రి పాలైన బాధితుల ప్రాణాలను రక్షించడంలో పేల మందు (ivermectin) అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనంలో రుజువైంది. దాదాపు 80 శాతం కరో�