Home » COVID-19 Duty
కరోనా విధులు నిర్వహించాలంటే చాలామంది భయపడుతుంటారు. తమకు ఎక్కడ సోకుతుందో అని కరోనా రోగుల దగ్గరకు రావడానికి కూడా దైర్యం చెయ్యరు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఓ నర్సు తన గొప్ప మనసు చాటుకుంది. ఆమె నాలుగు నెలల గర్భిణి. కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తోంది. ఏమా�
కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కాగా.. వారి రక్షణ కోసం రాత్రింబవళ్లు డ్యూటీ చేస్తున్నారు పోలీసులు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా కొవిడ్-19 డ్యూటీలో పనిచేస్తున్నారు. తమ కుటుంబాన్ని వది�