COVID-19 health facilities

    Google Mapsలో COVID-19 data చూడొచ్చు..!

    September 5, 2020 / 02:40 PM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు మరణాలు పెరిగిపోతున్నాయి.. భారత్ సహా ఏయే దేశాల్లో ఎన్ని కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయో సంబంధిత వెబ్ సైట్లలో చూస్తున్నాం.. ఇకపై గూగుల్ మ్యాప్స్ లో కూడా కరోనా కేసుల డే�

10TV Telugu News