COVID 19 in

    COVID 19 Telangana : 24 గంటల్లో 573 కేసులు, కోలుకున్నది 609 మంది

    December 13, 2020 / 08:55 AM IST

    COVID 19 in Telangana : తెలంగాణలో గత 24 గంటల్లో 573 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 724 కు చేరాయి. 609 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 68 వేల 601 ఉన్నాయి. నలుగురు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 493 మందికి చేరుకుంది. 2020, డిసెంబర్ 1

10TV Telugu News