Home » covid-19 kits
పేదలు..నిరుపేదలు కరోనా మహమ్మారి బారిన పడకూడదనే ఉద్ధేశ్యంతో ఏపీ ప్రభుత్వం వారికి ఉచితంగా రూ.70 విలువైన కిట్లను ఇవ్వాలని నిర్ణయించింది. భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు..ఎటువంటి ఆధారం లేకుండా చెట్ల కింద..బస్టాండ్లలో..రైల్వే స్టేషన్లలో �