Home » Covid-19 LIVE
COVID-19 Cases : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రమాదకరంగా మారుతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. తెలియని పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు. గత 24 గంటల వ్య