Covid-19 norms

    లాక్ డౌన్ వద్దని అనుకుంటే..నిబంధనలు పాటించాలి – ఉద్దవ్ ఠాక్రే

    November 23, 2020 / 08:49 AM IST

    Follow Covid-19 norms – Maharashtra CM : మరోసారి లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రజలకు సూచించారు. రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని సలహాలు వచ్చినా..అలాంటి ఆంక్షల ద్వారా ఏదైనా సాధించవచ్చని తాను అనుకోవడం లేద

10TV Telugu News