Home » COVID-19 ORIGIN
చైనా పనులే వైరస్ పుట్టుకకు కారణం
చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఎట్టకేలకు కరోనా పుట్టుక పై మరియు మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)స్పందనపై దర్యాప్తుకు చైనా ఆమోదం తెలిపింది. ఇవాళ(మే-18,2020)వరల్డ్ హెల్త్ అసెంబ్లీ(WHA)మీటింగ్ ప్రారంభమైన విషయం విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోవిడ్-19 విషయంలో చైనా నిష్కపటంగా(openness),