covid 19 precaution

    అయోధ్య భూమిపూజకు వెళ్లను

    August 3, 2020 / 11:59 AM IST

    అయోధ్యలో శ్రీరాముడి మందిర నిర్మాణానికి ఆగస్టు 5న జరుగనున్న భూమి పూజ వేడుకకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత ప్రముఖులకు మాత్రమే ఈ వేడుకలకు ఆహ్వానాలు పంపించింది ట్రస్ట్. ఈ ఆహ్వానాన్ని బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి కూడా అందుకున్నారు. క�

10TV Telugu News