-
Home » Covid-19 protection
Covid-19 protection
డ్యుయల్ ఫ్లూ-కోవిడ్ నాజల్ స్ప్రే వ్యాక్సిన్.. వచ్చే నెలలోనే ట్రయల్
October 9, 2020 / 09:11 PM IST
Dual Flu-Covid Nasal Spray Vaccine : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా వైరస్ మహమ్మారితో పాటు ఇన్ ఫ్లూయింజా వైరస్ రెండింటి నిర్మూలన కోసం డ్యుయల్ వ్యాక్సిన్ రాబోతోంది. ఈ ప్రయోగాత్మక డ్యుయల్ వ్యాక్సిన్ కోసం వచ్చే నెల నవంబర్ లో హాంకాంగ్ లో హ్యుమన్ ట్రయల్స్ ప్రారం�