COVID-19 protocol

    ‘పాక్ టీం మొత్తాన్ని వెనక్కి పంపేస్తాం’

    November 27, 2020 / 04:00 PM IST

    Cricket: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈఓ తమ క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. న్యూజిలాండ్ టూర్ లో ఉన్న తమ జట్టు కొవిడ్-19ప్రొటోకాల్స్ తప్పక పాటించాలని లేదంటే జట్టు మొత్తానికి రిస్క్ తప్పదని తమ ఇళ్లకు పంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గురువ�

10TV Telugu News