COVID-19 response

    కరోనా రెండోసారి వచ్చే అవకాశాలు ఎంతంటే

    August 31, 2020 / 06:29 AM IST

    కరోనా రెండోసారి వచ్చే అవకాశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఖాతార్ దేశ విభాగం ఓ ప్రకటన వెలువరించింది. కేవలం 0.04 శాతం మాత్రమేనని, ప్రతి 10 వేల మందిలో నలుగురికి వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. పలు దేశాల్లో కరోనా వైరస్ రెండోసారి సోకుతోందని ప్రచారం జర�

10TV Telugu News