Home » Covid-19 Services
శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రాన్ని (షార్) అతలాకుతలం చేస్తున్న కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఇస్రో డ్రోన్‌లను వినియోగిస్తోంది. దీనికోసం శ్రీహరికోట, సూళ్లూరుపేటలోని షార్ ఉద్యోగుల కాలనీల్లో ట్రయల్ రన్ నిర్వహించింది.