Home » Covid-19 test kit
కరోనా నిర్ధారణ పరీక్షలు ఇకపై అతికొద్ది గంటల్లోనే పూర్తి చేయొచ్చు. రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు.. కేవలం రెండున్నర గంటలోపే కరోనా నిర్ధారణ చేయొచ్చు. కరోనా నిర్ధారణకు అవసరమైన టెస్టు కిట్లను హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ అభివృద్ధి చేసిం�