-
Home » Covid-19 times
Covid-19 times
రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలి, సహాయ సహకారాలు అందివ్వాలి – బ్యాంకర్లతో సీఎం జగన్
October 24, 2020 / 07:26 AM IST
cm jagan meeting state level bankers : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 212వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న జగన్… రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలని బ్యాంకర్లను