Home » Covid-19 TWICE: Man in Hong Kong
కోవిడ్ -19 సోకి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి తిరిగి వ్యాధికి గురైన ఘటన హాంకాంగ్‌లో చోటుచేసుకుంది. అక్కడి వైద్యులు ప్రకారం.. ఓ రోగిని రెండుసార్లు కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకుని మళ్లీ కరోనా సోకిన వ్యక్తుల్లో ప్రపంచంలోనే ఆ వ్యక్తి మొదటి వారు. ప�