Home » COVID-19 Vaccinated
covid-19 వ్యాక్సిన్ వేయించుకున్న యువతి..రూ 7.4 కోట్లు గెలుచుకుంది..ఎలాగంటే..
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వం..ఉద్యోగం నుంచి తీసేస్తాం అని వార్నింగ్ఇచ్చిందో కంపెనీ..దీంతో సదరు కంపెనీ షేర్లు మార్కెట్ లో డౌన్ అయిపోయాయి.