Home » Covid-19 vaccine tracker
రష్యా వ్యాక్సిన్ వచ్చేసిందనగానే ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఏకంగా అధ్యక్షుడు పుతిన్ డాటర్ కి ఇమ్యూనిటీ పెరిగిదంటే అందరూ సంబరపడ్డారు. కానీ మరుసటిరోజే పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఏ ప్రాతిపదికన ఏ దశలో ప్రయోగాలు చేశారో చెప్పాలని పరిశోధకులు, వ�