Home » COVID-19 vaccine
చైనాకు చెందిన సినోఫార్మ్ అనుబంధ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగానికి బంగ్లాదేశ్ డ్రగ్ రెగ్యులేటర్ గురువారం ఆమోదించింది. భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత కారణంగా బంగ్లాదేశ్ కు వ్యాక్సిన్ల సరఫరా క్షీణించింది.
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ కీలక, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యాక్సిన్ కొరత, ఉత్పత్తి సామర్ధ్యంపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. దేశ జనాభా, రాష్ట్రాల అవసరాలు, వ్యాక్సిన్ ఉత్పత్తి గణాంకాలను బేరీజు వేసుకున్న సీఎం జగన్… �
వ్యాక్సినేషన్ యాప్ బిజీ అయిపోయి..క్రాష్ అయిపోయింది. ఉదయం నుంచి ఎదురు చూస్తున్న యువతకు నిరాశే ఎదురైంది. కోవిన్ యాప్ పోర్టల్, ఉమాంగ్ యాప్, ఆరోగ్య సేతు యాప్ సర్వర్ లు అన్నీ క్రాష్ అయ్యాయి.
ఇండియాలో కరోనా రెండో దశ విజృంభణ సమయంలో ..రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్
18ఏళ్లు దాటిన ఢిల్లీ వాసులందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఆక్స్ఫర్డ్ లేదా ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలకు చెందిన కరోనా టీకాను ఒక డోసు తీసుకున్నా.. కరోనా ఇన్ఫెక్షన్లు 65 శాతం మేర తగ్గుతాయని బ్రిటన్‌లో వెలువడిన ఒక అధ్యయనం తెలిపింది.
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాకు బలయ్యారు.
ఇండియాను కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి.
భారత్‌లో మరో కరోనా డ్రగ్ రెడీ...అద్భుతంగా పనిచేస్తుందంటున్న వైద్యులు
మన దేశంలో ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్. ఇటీవలే మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రష్యాకు చెందిన స్పుత్నిక్