COVID-19 vaccine

    క్లినికల్ ట్రయల్స్‌లో పార్టిసిపెంట్‌కు అంతుచిక్కని వ్యాధి.. జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగానికి బ్రేక్

    October 13, 2020 / 10:27 AM IST

    Covid-19 vaccine స్టడీలో భాగంగా Johnson & Johnson వెనుకడుగేసింది. ఈ స్టడీలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తికి పసిగట్టలేని జబ్బు రావడంతో స్టడీని మధ్యలోనే ఆపేశారు. ఈ స్టడీలో 60వేల మంది పేషెంట్లకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ .. పేషేంట్ల సే

    రష్యా కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ టెస్టుకు నో చెప్పిన ఇండియా

    October 8, 2020 / 11:10 AM IST

    India డ్రగ్ రెగ్యులేటర్ ప్రపోజల్ ను వెనక్కి పంపింది. డా.రెడ్డీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్‌కు వచ్చిన ప్రపోజల్ ఏంటంటే రష్యాకు చెందిన Sputnik-V COVID-19 vaccineను పరీక్షించాలని. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) కింద ఎక్స్‌పర్ట్ ప్యానెల�

    ఏడాది ముగిసేలోపే కరోనా వ్యాక్సిన్: WHO

    October 7, 2020 / 08:47 AM IST

    COVID-19 vaccine సంవత్సరం చివరికల్లా రెడీ అవుతుందని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) విశ్వాసం వ్యక్తం చేస్తుంది. డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ ట్రెడోస్ అధానోమ్ ఘిబ్రెయేసుస్ రెండ్రోజుల ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మీటింగ్ లో మహమ్మారిపై వ్యాక్సిన్ గురించి స్పష్

    2022 చివరిలో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మందికి కరోనా వ్యాక్సిన్‌!

    October 6, 2020 / 04:59 PM IST

    Soumya Swaminathan: కరోనా వైరస్‌ అంతం చేసే వ్యాక్సిన్‌లు ప్రపంచ జనాభాలో 70శాతం మందికి చేరాలంటే మరో రెండేళ్లు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌- 19 నిర్మూలన కోసం దాదాపు 40 వ్యాక్సిన్లపై క్లి

    వ్యాక్సిన్ ఊహాగానాలపై కేంద్రం క్లారిటీ.. 25 కోట్ల మందికి టీకాలు.. జూలై 2021 నాటికి!

    October 4, 2020 / 09:08 PM IST

    దేశంలో కరోనావైరస్ వ్యాక్సిన్ గురించిన ఊహాగానాల మధ్య, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అక్టోబర్ చివరి నాటికి మొత్తం బ్లూప్రింట్ తయారు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. 2021 జూలై చివరి నాటికి సుమారు 25 కోట్ల మందికి టీకాలు వేయనున్నట్లు ఆయన

    వాక్సిన్ వచ్చినా, యేడాది వరకు కరోనా నిబంధనలు తప్పవ్

    October 4, 2020 / 06:36 PM IST

    Covid-19 vaccine : కోవిడ్ వ్యాక్సిన్ రాబోతోందనగానే జనం రిలాక్స్ అయిపోతున్నారు. చాలామంది మాస్క్ లు వాడకపోవడం తమ ధైర్యానికి సింబలనుకుంటున్నారు. వాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, కోవిడ్ నిబంధనలు మరో యేడాదిపాటు కొనసాగించాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు

    6 నెలల్లో ఆక్స్ ఫర్డ్ టీకా!

    October 4, 2020 / 10:15 AM IST

    oxford : ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని బ్రిటన్ ఆశాభావంతో ఉంది. ఆస్ట్రాజెనెకాతో కలిసి టీకా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికి ఆరోగ్య నియంత్రణ అధికా�

    ఇండియాలో ఫేక్ COVID-19 vaccine అమ్మాలని..

    September 27, 2020 / 07:16 AM IST

    COVID-19 మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు దొరికిన ప్రత్యామ్నాయాలన్నింటినీ పాటిస్తుంటే.. వ్యాక్సిన్ పేరిట ఫేక్ మందులు తీసుకుని అమ్మకానికి రెడీ అయిపోతున్నారు. ఈ అంశం మీదనే ఒడిశా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, పోలీసులు శుక్రవారం ఓ వ్యక్తిన

    కేంద్రం గుడ్‌న్యూస్…వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌

    September 17, 2020 / 04:32 PM IST

    కరోనా వైరస్‌ కేసులు వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ కోసం వేచిచూసే కోట్లాది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధ�

    కరోనా వ్యాక్సిన్ కంటే ఫేస్ మాస్క్‌ బెస్ట, టీకా వచ్చినా మాస్క్ మస్ట్

    September 17, 2020 / 11:57 AM IST

    యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని ఖతం చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని టీకా తయారు చేస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. దీంతో, హమ్మయ్య, ఇక భయం లేదని జనాలు రిలాక్స్ అయ్యారు. వ్యాక్సిన్ వస్తే కరోనా ను

10TV Telugu News