ఏడాది ముగిసేలోపే కరోనా వ్యాక్సిన్: WHO

ఏడాది ముగిసేలోపే కరోనా వ్యాక్సిన్: WHO

Updated On : October 7, 2020 / 11:29 AM IST

COVID-19 vaccine సంవత్సరం చివరికల్లా రెడీ అవుతుందని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) విశ్వాసం వ్యక్తం చేస్తుంది. డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ ట్రెడోస్ అధానోమ్ ఘిబ్రెయేసుస్ రెండ్రోజుల ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మీటింగ్ లో మహమ్మారిపై వ్యాక్సిన్ గురించి స్పష్టత ఇచ్చారు.




‘మన అందరికీ వ్యాక్సిన్ కావాలి. అదే రకంగా సంవత్సరం చివరిన వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. తొమ్మిది ఎక్సపెరిమెంటల్ వ్యాక్సిన్లు రెడీ అయ్యే దశలో ఉన్నాయని WHO ఆధ్వర్యంలో నడుస్తున్న COVAX గ్లోబల్ వ్యాక్సిన్ ఫెసిలిటీని రెడీ చేస్తున్నారు.

2021 చివరికల్లా 2బిలియన్ డోసులను డిస్ట్రిబ్యూట్ చేయాలనేదే టార్గెట్.