ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలనూ రెండేళ్ళ క్రితమే కరోనా చుట్టుముట్టినా ఉత్తరకొరియాలోకి ఆ వైరస్ ప్రవేశించి కేవలం 40 రోజులు మాత్రమే అవుతోంది.
ప్రపంచాన్ని గడగడలాడించే ఉత్తరకొరియా ప్రభుత్వాధినేత కిమ్ జోంగ్ ఉన్‌ను కరోనా వణికిస్తోంది. రెండేళ్లుగా కరోనా ఆనవాళ్లు లేకుండా ఉత్తరకొరియాను ప్రజలు జీవనం సాగించారు. ప్రపంచం మొత్తం కరోనాతో కాకావికలం అవుతున్నా.. ఉత్తరకొరియాలో ...