Covid-19

    కరోనా విషాద వార్తల మధ్య ముంబై మురికివాడ శుభవార్త చెప్పింది

    July 30, 2020 / 05:06 PM IST

    దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలోని మురికివాడల్లో ఏకంగా 57 శాతం మందికి కరోనా వైరస్ సోకివుంటుందని ఓ సర్వే వెల్లడిస్తోంది. ఆ న‌గ‌రంలోని సుమారు ఏడువేల మందిపై మెడిక‌ల్ స‌ర్వే చేప‌ట్టారు. ఆ స‌ర్వే ఆధారంగా మురికివాడ‌ల‌కు సంబంధంలేని దాదాపు 16 శాత�

    కరోనా వ్యాక్సిన్‌..ముందంజలో 2 భారత కంపెనీలు

    July 30, 2020 / 03:46 PM IST

    కరోనా వైరస్ కు వ్యతిరేకంగా భారత్ గట్టి పోరాటమే చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్ అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ రూపకల్పనలో భారతీయ కంపెనీలు, శాస్త్రవేత్తలు ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌ అన్న

    ధూమపానం చేసేవాళ్ళకి కరోనా హాని ఎక్కువే…ఆరోగ్యశాఖ హెచ్చరిక

    July 30, 2020 / 02:47 PM IST

    కరోనా వైరస్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పొగ తాగే వారికి షాక్ ఇచ్చింది. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా హాని ఎక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. �

    రూ.59కే హెటిరో కరోనా మందు….ఫావివర్‌ మార్కెట్లో లభ్యం

    July 30, 2020 / 08:35 AM IST

    హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్ధ కరోనా కు సంబంధించి తక్కువ ధరలో మందును అందుబాటులోకి తీసుకు వచ్చింది. బుధవారం జులై29 నుంచి ఈ మందు మార్కెట్లో లభ్యం అవుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే కరోనా చికిత్సలో భాగంగా అందిస్తున్న రెమిడిసి�

    మీరు 6 అడుగులకన్నా ఎత్తుంటే, కరోనా వచ్చే అవకాశాలు రెండింతలు

    July 29, 2020 / 06:23 PM IST

    మీ హైట్ ఎంత? ఎంత ఎత్తు ఉంటారు. ఎత్తు ఎక్కువగా ఉన్నా కరోనా సోకుతుంది జాగ్రత్త.. అంతేకాదు.. అధిక బరువు ఉన్నా కూడా కరోనా వైరస్ వదిలిపెట్టదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పొట్టిగా ఉన్నవాళ్ల కంటే ఎత్తు ఎక్కువగా ఉన్నవాళ్లకు కరోనా ముప్పు పొంచి ఉంద

    పచ్చదనమే ప్రాణం పోస్తుంది.. కరోనా తగ్గేవరకూ సిటీల్లోకి అడుగుపెట్టబోమంటోన్న బడాబాబులు

    July 29, 2020 / 05:28 PM IST

    ఎంత డబ్బున్నా.. ఎలాంటి బడాబాబులైనా సరే సిటీ చివర్లోనే మకాం. ప్రాణాలతో బతికి ఉంటే చాలు పట్నం ఊసే వద్దు అనుకుంటున్నారు. వ్యాపారవేత్తల ఆలోచనా తీరు ఇలా ఉంది. తమకు తెలిసిన వారు.. తమలాగే తిరిగేవారు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటంతో ఆలోచ�

    కరోనాను ఎదుర్కోవడానికి అదొక్కటే మార్గం..

    July 29, 2020 / 02:26 PM IST

    నేను ఏ విధమైన ఆయుర్వేదిక్‌, హోమియోప‌తి మెడిసిన్‌ను ప్ర‌మోట్ చేయ‌డంలేదు. కేవ‌లం ఈ మెడిసిన్ ద్వారా నేను, మానాన్న గారు, మా మేనేజ‌ర్ కోవిడ్‌-19 నుండి ఎలా కోలుకున్నామో మీ అంద‌రికీ చెప్పాల‌న్న‌దే నా కోరిక అని అన్నారు ప్ర‌ముఖ హీరో విశాల్‌. ఇటీవ‌ల విశ�

    Belarus president కు కరోనా : Vodka తీసుకొంటే రాదంట రోగం

    July 29, 2020 / 02:24 PM IST

    Vodka తీసుకొంటే కరోనా రాదంటున్నారు Belarus president అలెగ్జాండర్ లుకాషెంకో. తనకు వైరస్ సోకిందని వెల్లడించారు. అయితే…కరోనా వైరస్ ను నిర్మూలించాలంటే…వోడ్కాకు మించిన డ్రగ్ లేదని ఆయన కొత్తగా వెల్లడిస్తున్నారు. పెద్ద పెద్ద క్రీడా కార్యక్రమాలను రద్దు చేయ

    గుడ్ న్యూస్ వినిపించిన మోడర్నా.. టీకా పని చేస్తోంది, కరోనా నుంచి కాపాడుతుంది

    July 29, 2020 / 11:36 AM IST

    కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో అమెరికాలోని బయోటెక్ కంపెనీ మోడర్నా ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఇక ఈ సంస్థ తమ లాస్ట్ స్టేజ్ ట్రయల్స�

    నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా…అంతా మంచే జరుగుతుంది

    July 29, 2020 / 06:46 AM IST

    నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా…అంతా మంచే జరుగుతుంది అంటున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఆసుపత్రిలో తన పని తానే చేసుకుంటున్నానని తెలిపారు. ఆయన కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసు�

10TV Telugu News