Home » covid and Jawad
కోవిడ్, జొవాద్ కారణంగా నేవీ డే ఉత్సవాలు జరపడం లేదని నేవీ చీఫ్ బిశ్వజీత్ దాస్ గుప్తా అన్నారు. ఎక్కువ మాస్ క్రౌడింగ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.