Home » Covid antibodies
దేశవ్యాప్తంగా కరోనావైరస్ అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాపించింది. రోజువారీ కరోనా కేసులతో పలు ప్రాంతాలు అల్లాడిపోయాయి.
మొదటి డోస్ కోవిడ్ టీకా తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీ బాడీలు బాగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
మనుషుల్లో మాత్రమే కనిపించిన కరోనా మహమ్మారి తీవ్రత జంతువుల్లోనూ మొదలైందా అనే ఆందోళనలో ఉన్నారు సైంటిస్టులు. జూ పార్క్ లో ఉన్న పులికి.. అంటూ అక్కడక్కడ కేసులు బయటపడ్డా ఇప్పుడు అడవుల్లో తిరిగే జంతువుల్లోనూ కనిపిస్తున్నాయి.
జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. యువకుల కంటే వృద్ధుల్లోనే ఎక్కువ యాంటీబాడీలు ప్రొడ్యూస్ అవుతాయట.
కొవిడ్ వ్యాక్సిన్ ఏది మంచిది? రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలా? ఒక డోసు ఒక టీకా.. మరో డోసు ఇంకో టీకా వేసుకోవచ్చా? ప్రతిఒక్కరిలోనూ ఇలాంటి అనుమానాలే ఉన్నాయి.
కరోనా బారినపడి చికిత్స అనంతరం కోలుకున్న చాలామందిలో యాంటీబాడీలు తయారవుతాయని అంటుంటారు. అయితే ఆ కొవిడ్ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయో సైంటిస్టులు తేల్చేశారు.
దక్షిణ ఫ్లోరిడాకు చెందిన మహిళ.. కరోనా యాంటీబాడీలు కలిగిన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో మహిళ కరోనా టీకా తొలి డోస్ తీసుకుంది. మెటర్నల్ వ్యాక్సినేషన్ తర్వాత ఆమెకు కరోనా యాంటీబాడీలతో శిశువు జన్మించింది.