Covid caller tune

    కరోనా కాలర్ ట్యూన్ కట్..ఇక వ్యాక్సిన్ ట్యూన్

    January 15, 2021 / 03:46 PM IST

    Amitabh Bachchan Covid caller tune : కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా.. ‘కోవిడ్-19 జాగ్రత్త చర్యల’ కాలర్ ట్యూన్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాలర్ ట్యూన్ దేశమంతా మారు మ్రోగింది. ‘కరోనాతో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది. జాగ్రత్త వహించండి, అ�

10TV Telugu News