Home » Covid care
కరోనా రోగులకు గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్విరామంగా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కరోనా సోకిన గర్భిణులు మొదలుకొని.. చిన్నారులకూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారికి అన్నీ తామై కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇప్పటి వరకు 600 మంది గర్భిణ