Home » Covid Care Facilities
రాష్ట్రంలో కరోనా వ్యాప్తితో ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపర్చడంపై హర్యానా ప్రభుత్వం దృష్టిపెట్టింది. గుర్గావ్లో వరుసగా రెండవ వారంలో కరోనా నుంచి ఎక్కువ రికవరీలు నమోదయ్యాయి.
కోవిడ్ కంట్రోల్, ట్రీట్మెంట్లో కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయడానికి స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి.