-
Home » Covid cases positivity rate
Covid cases positivity rate
COVID-19 Cases: భారీగా పెరుగుతున్న కొవిడ్ -19 కేసులు.. 35వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
April 10, 2023 / 11:27 AM IST
సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 14 మంది మరణించారు.