Home » Covid Cases Surge
Covid-19 Guidelines : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. NCR పరిధిలో కరోనా కేసుల తీవ్రత అధికంగా కనిపిస్తోంది.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో... ఇప్పుడు ఐపీఎల్ టోర్నీ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా కూడా... కరోనా కేసులు రావడంతో ఇక లీగ్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ వినిపిస్తోంది.
Ipl 2021:2021 ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ టోర్నీపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా వ్యాప్తితో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఇండియాలోనే బయోబబుల్‌లో (Biobubble) నిర్వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో ఐపీఎల్ నుంచి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జ