Home » Covid Cure cases
AP Covid Positive Cases Live Updates : కరోనా కేసుల నుంచి ఏపీ కోలుకుంటోంది. కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రోజువారీగా పెరిగే కరోనా కేసుల కన్నా డిశ్చార్జి అయ్యేవారే ఎక్కువ మంది ఉంటున్నారు.. మొన్నటివరకూ పదివేలకు పైగా నమోదైన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టి