COVID death rates

    కరోనా మరణాల రేటు నిజంగా తగ్గుతోందా? నిపుణులు ఏమంటున్నారు?

    November 12, 2020 / 04:40 PM IST

    COVID death rates : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదైనప్పటికీ.. కరోనా మరణాలు రేటు తక్కువగానే నమోదవుతున్నాయి. అక్టోబర్ మధ్య నుంచి కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పట్టిందని అపోలో ప్రధాన ఆస్పత్రిల�

10TV Telugu News