-
Home » Covid death toll
Covid death toll
India Covid Cases : భారత్లో భారీగా తగ్గిన కరోనా.. 10వేలకు దిగువన కొత్త కేసులు
February 28, 2022 / 10:42 AM IST
భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. రోజురోజుకీ కరోనా తీవ్రత తగ్గిపోతోంది. రోజువారీ కరోనా కొత్త కేసులు కూడా భారీగా తగ్గిపోతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి.