-
Home » Covid ICU
Covid ICU
ఐసీయూ వార్డులో పక్క కొవిడ్ బెడ్‌పై ఉన్న తల్లికి లాస్ట్ గుడ్ బై
January 4, 2021 / 06:40 PM IST
final goodbye to mum lying next in Covid icu: పక్క బెడ్‌పై ఉన్న తల్లికి ఫైనల్ గుడ్ బై చెప్పేసింది ఆ కూతురు. ఐసీయూలో చేరిన కూతురు పక్క బెడ్‌పై ఉన్న తల్లి మరికొద్ది రోజులు మాత్రమే బతుకుతుందని తెలిసి చేతులతోనే తాకి ఫైనల్ గుడ్ బై చెప్పింది. అనాబెల్ శర్మ 49, మారియా రికో 76 కొవిడ�