Covid license

    Telangana : 22 ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ లైసెన్స్ పునరుద్ధరణ

    June 9, 2021 / 12:19 PM IST

    తెలంగాణలో 22 ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ లైసెన్స్ పునరుద్ధరణ కానున్నాయి. దీనికి సంబంధించి డీహెచ్ ప్రకటన జారీ చేసింది. ప్రైవేటు ఆసుప్రత్రుల్లో కరోనా చికిత్సలు చేయటానికి అనుమతులు పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కరోనా చ

10TV Telugu News