Home » Covid Lock down
తెలంగాణలో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగించింది తెలంగాణ సర్కార్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలను సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ కొనసాగనుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ తప్పడం లేదు.
కరోనావైరస్ మహమ్మారి సమయంలో విధించిన ఆంక్షల కారణంగా ఒకరినొకరు ముట్టుకునే పరిస్థితి లేదు.. నెలల తరబడి సామాజిక దూరానికి అలవాటు పడిపోయారు. కరోనాకు ముందు కౌగిలింతలు, షేక్ హ్యాండ్లతో స్వాగతం చెప్పుకున్నవారంతా ఇప్పుడు దూరం.. దూరం అంటున్నారు.. కరో