-
Home » COVID lockdown guidelines
COVID lockdown guidelines
Gujarat Lockdown Guidelines : గుజరాత్లో లాక్డౌన్ కొత్త మార్గదర్శకాలు.. రెండు వారాలు సడలింపు
June 9, 2021 / 10:24 PM IST
రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తగ్గడంతో గుజరాత్ ప్రభుత్వం రెండు వారాల పాటు లాక్ డౌన్ మార్గదర్శకాలను సడలించింది. జూన్ 11నుంచి జూన్ 26 వరకు సడలింపు ప్రకటించింది.